ఆకట్టుకుంటున్న ఆకృతులు...! 1 d ago

featured-image

కేంద్రపాలిత ప్రాంతం అయిన యానంలో 23వ ఫల, పుష్ప, కూరగాయల ప్రదర్శన కార్యక్రమం జరుగుతుంది. సోమవారం సాయంత్రం పుదుచ్చేరి సీఎం ఎన్ రంగస్వామి ప్రాంభించబోతున్నట్లు చెప్పారు. ఇది నేటి నుంచి మూడు రోజుల పటు జరుగుతుందని చెప్పారు. ఈ మేరకు 'పుష్ప -2' సినిమాలో ఉపయోగించిన ఎద్దుల బండి, నాగలి పట్టిన రైతు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అందంగా తీర్చిదిద్దిన ఆకృతులు కనువిందు చేస్తున్నాయి.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD